దెబ్బతిన్న నరాలకు ఆధానిక చికిత్స
దెబ్బతిన్న నరాలకు ఆధునిక శస్త్ర చికిత్స *మెడ, భుజాల గాయాలపై అవగాహన సదస్సు* కామారెడ్డి, గురువారం: హైదరాబాద్ హైటెక్ సిటీలోని Yashoda Hospitals ఆధ్వర్యంలో కామారెడ్డి యశోద సెంటర్‌లో మెడ, భుజాల గాయాలు మరియు బ్రేక్యాల్ ప్లే సెస్ ఇంజురీ తో చేతి నరాల సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పి. ప్రకాష్ మాట్లాడుతూ ప్రమాదాల వల్ల దెబ్బతిన్న నరాలకు ఆధునిక పద్ధతుల్లో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 28 (...