దళిత క్రైస్తవుల హక్కులు – చలో ఢిల్లీ దళిత క్రైస్తవులకు ఎస్సీ రాజ్యాంగ హోదా కల్పించాలి
దళిత క్రైస్తవుల హక్కులు – చలో ఢిల్లీ దళిత క్రైస్తవులకు ఎస్సీ రాజ్యాంగ హోదా కల్పించాలి ఆగస్టు 10న జంతర్‌మంతర్‌లో మహాప్రదర్శన, మహాధర్నాకు AIDCRPC పిలుపు హైదరాబాద్, జూలై 23 (వార్త సంధ్య): అణగారిన దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కుల (ఎస్సీ) రాజ్యాంగ హోదా కల్పించాలని, ఈ డిమాండ్ సాధన కోసం ఆగస్టు 10, 2026న దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహాప్రదర్శన, మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ (AIDCRPC) ప్రకటించింది. సోమవారం ఉదయం 10...