తెలంగాణలో ఉన్నత విద్యను కాపాడాలి.. అధ్యాపకుల హక్కులను పరిరక్షించాలి

  వార్త సంధ్య న్యూస్ ఫార్మాట్ జర్నలిస్ట్: అంజి హైదరాబాద్, జూన్ 26 ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ వార్త: హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో డెమోక్రాటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ (DATA) ఆధ్వర్యంలో పలు సామాజిక సంస్థలు, విద్యావేత్తలు, మేధావులతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ఉన్నత విద్యను పరిరక్షించడంతో పాటు అధ్యాప కుల హక్కులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్, డిగ్రీ, వృత్తి విద్యా సంస్థలు AICTE,...