తమిళనాడులో వరాలు… తెలుగు రాష్ట్రాల్లో నిరీక్షణ!
జర్నలిస్టుల సంక్షేమంలో రాష్ట్రాల మధ్య పెరుగుతున్న అసమానతలు తమిళనాడులో పెన్షన్, వైద్య భద్రత, గృహ హామీ తెలంగాణలో అక్రిడేషన్ కోసం సంవత్సరాల నిరీక్షణ గ్రామీణ జర్నలిస్టుల జీవన పరిస్థితులు ఆందోళనకరం హైదరాబాద్ (వార్త సంధ్య ఎడిటర్) – ప్రత్యేక విశ్లేషణ : ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల తర్వాత నాల్గవ స్థంభంగా గుర్తింపు పొందిన మీడియా రంగం సమాజానికి అద్దం పట్టే శక్తిగా నిలుస్తుంది. అధికార వ్యవస్థల లోపాలు, అవినీతి, అక్రమాలను వెలికితీసే బాధ్యతతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు...