డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో వాకర్స్‌తో కలిసి నడక.. మొక్కలు నాటిన డాక్టర్ పైడి ఎల్లారెడ్డి
డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో వాకర్స్‌తో కలిసి నడక.. మొక్కలు నాటిన డాక్టర్ పైడి ఎల్లారెడ్డి కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 25 ( వార్త సంధ్య ) , ప్రముఖ శాస్త్రవేత్త బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌ను సందర్శించి వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు. 14వ వార్డు పరిధిలోని రాశివనం, డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వాకర్స్‌తో కలిసి నడిచి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ఈ...