డాక్టర్స్ డే సందర్భంగా హైదరాబాదు రవీంద్రభారతి ఆడిటోరియంలో అవార్డు అందుకున్న కామారెడ్డి డాక్టర్ హరీష్ గౌడ్

    డాక్టర్స్ డే సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రభారతి ఆడిటోరియంలో అవార్డు అందుకున్న కామారెడ్డి డాక్టర్ హరీష్ గౌడ్   డాక్టర్స్ డే సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో కామారెడ్డికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ హరీష్ గౌడ్  ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రదానం చేశారు. కామారెడ్డి జిల్లా ప్రతినిధి  జులై 1  ( వార్త సంధ్య ) మోహన్ ఫౌండేషన్ మినిస్టర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేయగా, వైద్య సేవల్లో ఆయన చేసిన విశిష్ట సేవలను పలువురు కొనియాడారు....