Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 6:22 pm Posted by : VARTHA SANDHYA DESK

డాక్టర్స్ డే సందర్భంగా హైదరాబాదు రవీంద్రభారతి ఆడిటోరియంలో అవార్డు అందుకున్న కామారెడ్డి డాక్టర్ హరీష్ గౌడ్

 

 

డాక్టర్స్ డే సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రభారతి ఆడిటోరియంలో అవార్డు అందుకున్న కామారెడ్డి డాక్టర్ హరీష్ గౌడ్

 

డాక్టర్స్ డే సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో కామారెడ్డికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ హరీష్ గౌడ్  ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రదానం చేశారు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి  జులై 1  ( వార్త సంధ్య )

మోహన్ ఫౌండేషన్ మినిస్టర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేయగా, వైద్య సేవల్లో ఆయన చేసిన విశిష్ట సేవలను పలువురు కొనియాడారు. గత 50 సంవత్సరాలుగా ప్రజలకు నిస్వార్థ వైద్య సేవలు అందిస్తున్నందుకు ఈ గౌరవం లభించినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.

 

ఈ సందర్భంగా కామారెడ్డి ప్రజలు, వైద్యులు, స్నేహితులు డాక్టర్ హరీష్ గౌడ్‌కు అభినందనలు తెలిపారు.