టేక్రియల్ జంక్షన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు – ఐదుగురిపై కేసులు నమోదు
టేక్రియల్ జంక్షన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు – ఐదుగురిపై కేసులు నమోదు కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 6 ( వార్త సంధ్య ) ఎస్పీ గారి ఆదేశాల మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్రియల్ జంక్షన్‌లో ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నివారించేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఐదుగురిని గుర్తించి, వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల ప్రాణాల భద్రత దృష్ట్యా...