జైల్‌ భరోకు డీవైఎఫ్‌ఐ మద్దతు

సింగరేణి ప్రతినిధి, ఆగస్టు 10 (వార్త సంధ్య) : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కారేపల్లిలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన జైల్‌ భరో కార్యక్రమానికి డీవైఎఫ్‌ఐ సింగరేణి మండల కమిటీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ సింగరేణి మండల కార్యదర్శి ఆదేర్ల వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల హక్కులను హరించే విధంగా నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చాయని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కొత్త...