జనగణన–2027ను లోపాలు లేకుండా నిర్వహించాలి :కలెక్టర్ అంకిత్

జిల్లా ఛార్జ్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ ప్రారంభం డేటా సేకరణలో ఖచ్చితత్వం పాటించాలని సూచన మొబైల్ యాప్ ద్వారా జనాభా గణన వివరాల నమోదు భద్రాద్రి జిల్లా బ్యూరో (వార్త సంధ్య) – మార్చి 15: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జనగణన–2027 కార్యక్రమాన్ని జిల్లాలో ఎటువంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. జనగణనలో భాగంగా మొదటి దశ అయిన గృహాల జాబితా మరియు గృహ వసతుల గణనపై జిల్లా ఛార్జ్ స్థాయి అధికారులకు...