చిన్నారుల భవిష్యత్తుకు అంగన్వాడీలే తొలి పాఠశాల

60వ డివిజన్‌లో ఘనంగా అంగన్వాడీ బడి బాట కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ బీమా శ్రీవల్లి విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్న అంగన్వాడీ కేంద్రాలు గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సంరక్షణలో అంగన్వాడీల కీలక పాత్ర బడిబాట కార్యక్రమంతో తల్లిదండ్రుల్లో అవగాహన ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచన   భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 08 (వార్త సంధ్య) : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్‌లో సోమవారం అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో “అంగన్వాడీ బడి బాట” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు....