చిట్టీల కొత్త దందా..!

చెల్లింపులు ఆలస్యమైతే బెదిరింపులు.. చెక్ బౌన్స్ కేసుల ముసుగులో కొత్త వ్యూహమా..? చెక్ బౌన్స్ కేసుల భయం.. బాధితుల ఆవేదన   భద్రాద్రి జిల్లా బ్యూరో, జూలై 31 (వార్తా సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రైవేట్ చిట్టీల వ్యవహారం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో, కొందరు చిట్ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రామవరం ప్రాంతంలో కొందరు వ్యక్తులు చట్టబద్ధమైన అనుమతులు, లైసెన్సులు లేకుండానే చిట్టీల పేరుతో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ, సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. డబ్బు...