చల్మెడ గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశం
ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు (వార్త సంధ్య) – మార్చి 15 : మునుగోడు మండలం చల్మెడ గ్రామంలో ముంత మల్లేష్ – రేణుక దంపతుల నూతన ఇందిరమ్మ గృహాన్ని మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ పథకాల ద్వారా పేదలకు స్వంత ఇంటి కల సాకారం అవుతోందని తెలిపారు. ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ సౌకర్యం...