చత్రపతి టీచర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్య క్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
చత్రపతి టీచర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్య క్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 6 ( వార్త సంధ్య ) శివాజీ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా చత్రపతి టీచర్స్ సొసైటీ (సీటీఎస్) ఆధ్వర్యంలో ఆర్య క్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు, మెడిసిన్, ఇంజినీరింగ్‌లో సీట్లు సంపాదించిన వారు, వివిధ ఉద్యోగాల్లో ఎంపికైన యువతతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఉపసర్పంచులు,...