గ్యాస్ సరఫరాపై గందరగోళం వద్దు

  గ్యాస్ సిలిండర్ల సరఫరా, రబీ పంటలకు సాగునీటి అందుబాటు, వరి ధాన్యం కొనుగోలు అంశాలపై శుక్రవారం జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ సమావేశం జిల్లా కలెక్టర్లు అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం హైదరాబాద్, వార్త సంధ్య : గ్యాస్ సిలిండర్ల సరఫరా, రబీ పంటలకు సాగునీటి అందుబాటు, వరి ధాన్యం కొనుగోలు అంశాలపై శుక్రవారం హైదరాబాదు నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు...