గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ వెంటనే అమలు చేయాలి: కాసాని శ్రీనివాసరావు గౌడ

హైదరాబాద్ /ఖమ్మం, (వార్త సంధ్య) – మార్చి 15: గౌడీకం నిర్వహించే వనం మైసమ్మ, కంఠ మహేశ్వరులు చల్లగా కాపాడాలని, వారి వృత్తిలో ఆ దైవం నిరంతరం అండగా నిలిచి వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ పేర్కొన్నారు. గౌడ వృత్తిదారులు తాటి చెట్లపై నుంచి పడిపోయి మరణించే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, వెంటనే వారికి రక్షిత యంత్రాలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు....