కొత్త కాలనీని ముంచెత్తుతున్న మురుగు….

నిద్రలో పంచాయతీ యంత్రాంగం..! చెత్తతో జామ్ అయిన కాల్వలు.. దుర్వాసనతో నరకయాతన వర్షాకాలంలో దోమల విజృంభణ.. చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన ప్రజల ప్రాణాలతో చెలగాటమా..? సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం   భద్రాద్రి జిల్లా బ్యూరో, జూలై 04 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కొత్త కాలనీలో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. కాల్వలు మురుగు నీటితో నిండిపోవడమే కాకుండా...