కురుమ కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి

  భవిష్యత్ ప్రజా పాలన కురుమ కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి రూ.1,000 కోట్ల కార్పస్ ఫండ్‌తో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కురుమల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి: కురుమ యువ చైతన్య సమితి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షల జనాభా కలిగిన కురుమ సామాజిక వర్గం ఆర్థిక, సామాజిక, విద్యా, రాజకీయ రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కురుమ యువ చైతన్య సమితి (KYCS) రాష్ట్ర అధ్యక్షుడు కుండె వెంకటేష్ కురుమ ప్రభుత్వాన్ని...