కామారెడ్డి లో అరుదైన POEM చికిత్స విజయవంతం కామారెడ్డి బ్రాంచ్ యశోద సెంటర్
కామారెడ్డిలో అరుదైన POEM చికిత్స విజయవంతం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 13 ( వార్త సంధ్య ) : అన్నం, నీరు మింగడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న 40 ఏళ్ల వ్యక్తికి అరుదైన మరియు అధునాతనమైన POEM (Peroral Endoscopic Myotomy) చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు యశోద హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. కామారెడ్డి యశోద మెడికల్ సెంటర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వైద్యులు మాట్లాడుతూ, రోగి చాలా కాలంగా ఆహారం సరిగా మింగలేకపోవడం, తిన్న ఆహారం కిందికి వెళ్లకపోవడం వంటి...