కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత ఇద్దరు నిందితులు అరెస్టు
బ్రేకింగ్ న్యూస్ కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు నిందితుల అరెస్ట్! కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 9: ( వార్త సంధ్య ) కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో భారీగా ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎక్సైజ్ అధికారి బి. హన్మంతరావు ఆదేశాల మేరకు మంగళవారం కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన తనిఖీల్లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. సంబల్పూర్ నుండి నాందేడ్‌కు వెళ్తున్న నాగవలి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం....