కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఎజెండాపై బీజేపీ కౌన్సిలర్ల అభ్యంతరం

కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఎజెండాపై బీజేపీ కౌన్సిలర్ల అభ్యంతరం   కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 21 ( వార్త సంధ్య )   ఈ నెల 24వ తేదీ గురువారం నిర్వహించనున్న కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఎజెండాలోని కొన్ని అంశాలు ప్రజాధనం దుర్వినియోగానికి దారితీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ, వాటిని ఎజెండా నుంచి తొలగించాలని బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గిరికి అభ్యంతర పత్రం (డీసెంట్ నోట్) సమర్పించారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో...