కామారెడ్డి పట్టణంలోని యశోద మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

కామారెడ్డిలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం   కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 10( వార్త సంధ్య ) కామారెడ్డి పట్టణంలోని యశోద మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరం 11 ఆగస్టు 2026 (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాండిపని కాలేజ్ ప్రక్కన ఉన్న యశోద మెడికల్ సెంటర్‌లో జరుగుతుంది.   శిబిరంలో ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డా. కేతన్ పాలుగారు మరియు డా. బి....