కామారెడ్డిలో విషాదం.. చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డిలో విషాదం.. చెట్టుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య కామారెడ్డి పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో చర్చి వెనుక ఉన్న పొదల్లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 11  ( వార్తా సంధ్య ) మృతుడు **అంకం క్రాంతి కుమార్ (40)**గా గుర్తించారు. ఆయన కామారెడ్డి పట్టణంలోని ఎమ్మార్ కాలనీకి చెందినవారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్రాంతి కుమార్‌కు భార్య లావణ్య, కుమార్తె...