కామారెడ్డిలో యశోద మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో కిడ్నీ మార్పిడిలో అరుదైన ఘనత

కామారెడ్డిలో యశోద మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో కిడ్నీ మార్పిడిలో అరుదైన ఘనత కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద మెడికల్ సెంటర్‌ ఆధ్వర్యంలో, హైదరాబాద్‌ హైటెక్ సిటీ యూనిట్‌లోని యశోద హాస్పిటల్స్‌ కిడ్నీ మార్పిడి చికిత్సలో అరుదైన రికార్డును నెలకొల్పింది. ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ చక్రవర్తి నేతృత్వంలోని వైద్య బృందం వరుసగా 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి విశేష ఘనత సాధించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ, సాధారణంగా రక్తగ్రూపులు కలవాల్సిన కిడ్నీ మార్పిడిని రక్తగ్రూపులు వేరుగా ఉన్న...