కామారెడ్డిలో మెగా జాబ్ మేళా విజయవంతం – ఉద్యోగాలు సాధించిన యువతకు అభినందనలు: డాక్టర్ పైడి ఎల్లారెడ్డి
కామారెడ్డిలో మెగా జాబ్ మేళా విజయవంతం – ఉద్యోగాలు సాధించిన యువతకు అభినందనలు: డాక్టర్ పైడి ఎల్లారెడ్డి కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 19 ( వార్త సంధ్య ) కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి తెలిపారు. ఈ ఉపాధి కార్యక్రమంలో సుమారు 40కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం...