కామారెడ్డిలో తెలంగాణ రక్షణ సేన మీడియా సమావేశం
కామారెడ్డిలో తెలంగాణ రక్షణ సేన మీడియా సమావేశం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 19 ( వార్త సంధ్య) కామారెడ్డి: తెలంగాణ రక్షణ సేన కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి నంగునూరి రవీందర్ గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డి నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేనను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని మరింత పటిష్ఠం చేస్తామని తెలిపారు. కామారెడ్డి ఎమ్మెల్యే...