కామారెడ్డిలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

కామారెడ్డిలో ఘనంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కామారెడ్డి, జిల్లా ప్రతినిధి జూన్ 22 ( వార్తా సంధ్య )   కామారెడ్డి జిల్లా కేంద్రంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది "ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా" (Yoga for Healthy Ageing) అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ ముఖ్య అతిథులుగా హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర...