కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

    SIR ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఉపాధ్యక్షులు గంప ప్రసాద్   కామారెడ్డి: ప్రత్యేక ముమ్మర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్ పిలుపునిచ్చారు.   తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మార్గదర్శకత్వంలో, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.   గంప...