ఎక్సైజ్ సూపరిండెంట్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జై గౌడ్ ఉద్యమం నాయకులు
నూతన ఎక్సైజ్ సూపరిండెంట్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జై గౌడ్ ఉద్యమం నాయకులు కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూన్ 30 ( వార్తా సంధ్య ) కామారెడ్డి జిల్లా నూతన ఎక్సైజ్ సూపరిండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన ముకుంద రెడ్డిని జిల్లా జై గౌడ్ ఉద్యమం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జై గౌడ్ ఉద్యమం అధ్యక్షుడు రంగోల మురళీధర్ గౌడ్, ఉపాధ్యక్షుడు కర్రోల శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్ శాలువాతో సత్కరించి...