ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్

రంగారెడ్డి జిల్లా బ్యూరో, (వార్త సంధ్య) – మార్చి 15: జనాభా లెక్కలు–2027 ప్రక్రియలో భాగంగా మొదటి దశగా చేపట్టనున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్ అధికారులకు సూచించారు.ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో చార్జ్ అధికారులు (తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు) మరియు అదనపు చార్జ్ అధికారులు (ఎంపీడీవోలు, మేనేజర్లు) కోసం నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి...