ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో మోసాలు – ఇద్దరు అరెస్ట్ పరారీలో మరో నిందితుడి కోసం గాలింపు

ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో మోసాలు – ఇద్దరు అరెస్ట్   రూ.15 వేల నగదు, ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం   పరారీలో మరో నిందితుడి కోసం గాలింపు   కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 31 ( వార్తా సంధ్య )   ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో వాట్సాప్ లింకులు పంపించి ప్రజలను పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు నిందితులను రామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.15 వేల నగదు, ఒక హెచ్‌పీ...