ఆగిపోయిన చదువుకు మళ్లీ ఊపిరి పోసిన శ్రీ మాతా సేవ చారిటబుల్

9వ నారాయణ సేవ కార్యక్రమం – ఆగిపోయిన చదువుకు మళ్లీ ఊపిరి పోసిన శ్రీమాతా సేవ చారిటబుల్   కామారెడ్డి జిల్లా ప్రతినిధి  జూన్ 30 ( వార్త సంధ్య)   కామారెడ్డి: పేదరికం కారణంగా 8వ తరగతి పూర్తి చేసిన అనంతరం ఏడాది పాటు చదువుకు దూరమైన విద్యార్థి రామ్ చరణ్ జీవితంలో శ్రీమాతా సేవ చారిటబుల్ మరోసారి ఆశాకిరణం నింపింది. ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆగిపోయిన విషయం తెలుసుకున్న ట్రస్ట్ సభ్యులు మానవత్వంతో స్పందించి, అతని విద్యాభవిష్యత్తుకు అండగా నిలిచారు.  ...