అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీ

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ​జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీ ​TUWJ (IJU) నాయకులతో చర్చలు సఫలం ​కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 25 ( వార్త సంధ్య ) జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జర్నలిస్టు ప్రతినిధులకు హామీ ఇచ్చారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి (DPRO) నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. టీయుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో బుధవారం జర్నలిస్టులు ధర్నాకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో యూనియన్ ప్రతినిధులతో కలెక్టర్...