అభివృద్ధిలో మరో ముందడుగు వేసిన కార్పొరేటర్ భీమ శ్రీవల్లి శ్రీధర్

60వ డివిజన్‌లో విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్పొరేషన్ ఎన్నికల హామీలో భాగంగా సేవా కార్యక్రమం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పుస్తకాల అందజేత   భద్రాద్రి జిల్లా బ్యూరో, జూలై 19 (వార్త సంధ్య) : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్‌లో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కార్పొరేటర్ భీమ శ్రీవల్లి–శ్రీధర్ మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం కార్పొరేటర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 1వ తరగతి నుంచి...