అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రజ్ఞాక్స్ ప్రత్యేక యువత చైతన్య కార్యక్రమం

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రజ్ఞాక్స్ ప్రత్యేక యువత చైతన్య కార్యక్రమం   హైదరాబాద్జూ   జూలై 29 : పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ (PSSM) వ్యవస్థాపకులు పత్రిజీ స్ఫూర్తితో ప్రజ్ఞాక్స్ – యూత్ కాన్షియస్ ఎనర్జీ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక యువత చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.   ఈ కార్యక్రమం ఆగస్టు 8, 2026 (శనివారం) న ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు CESS ఆడిటోరియం, బేగంపేట్, హైదరాబాద్...