అంగన్‌వాడీ టీచర్లను బీఎల్‌ఓ విధుల నుంచి మినహాయించాలి : ఏఐటీయూసీ డిమాండ్

అంగన్‌వాడీలకు ఎన్నికల విధుల సెగ.. కేంద్రాల నిర్వహణ పై తీవ్ర ప్రభావం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ నాయకులు ఎన్నికల విధుల కారణంగా అంగన్‌వాడీ సేవలకు ఆటంకం పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్య దెబ్బతింటోందని ఆందోళన భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 23 (వార్త సంధ్య) : జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లకు అదనంగా అప్పగించిన బీఎల్‌ఓ (బూత్ లెవల్ ఆఫీసర్) విధులను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ (AITUC) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్‌లో అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ...